pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

నీ గుండెల్లో నేను 💞"S R R"✍️

5
3

నీ ముఖారవిందం లోని నవ్వునై నీ కనుపాప లోని చూపునై నీ ఊపిరిలో గాలినై నీలో సగభాగాన్నై నీ గుప్పెడంత గుండె చప్పుడు వినాలనే ఆశతో నేను నీ గుండె పై తలవాల్చగా ఈ గుండె లో ఉన్నది నీవేనంటుంది.నీ హ్రదయం. బదులు ...

చదవండి
రచయిత గురించి

"self talk soldier secure" "ఉన్నది ఒకటే జీవితం" ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు...!! నీతో నువ్వు మాట్లాడంలేదంటే ఓ గొప్ప వ్యక్తితో మాట్లాడే ఛాన్స్ మిస్ అయినట్టే.ఏ రోజైతే నువ్వు నవ్వలేదో ఆ రోజును నువ్వు కోల్పోయినట్టే. నేను 2019 మార్చ్ నెలలో ప్రతిలిపి గురించి నాఅక్క ద్వారా తెలుసుకున్నాను.తను స్టోరీస్ చదువుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ అకౌంట్ తనదే, "అగ్ని 🔥 శిఖ" ఇది నా కలం పేరు 2020 లోనే సూచించారు నా గురువు గారు,నా రాతలు చూసి. ముందు నేను మంచి రీడర్ ని, అక్క బాగుంది అని చెప్తే నేను కూడా ఆ కథను చదివేదాన్ని. ఒక్కొక్క పదం అర్థం చేసుకుంటూ లోతుగా విశ్లేషిస్తూ చదవడం అంటే నాకు చాలా ఇష్టం.అలాగే తెలుగు నేర్చుకున్నాను. మా అక్క, ఇంకా గురువుగారు సూచన మేరకు రాయడం మొదలుపెట్టాను. కులమతాల గురించి ప్రస్తావించినందుకుగాను అక్క మొదటి అకౌంట్ పోగొట్టేశా.పాపం మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసింది. నాకోసమే 😊. అక్క బావ నా తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులంతటివారు, నాకు పూజ్యులు..పిల్లల కన్నా నువ్వే ఎక్కువ అల్లరి చేస్తావే రాకాసి అంటారు. ఉంటుందా ఇంతకన్నా గొప్ప బిరుదు. నా భార్య గా కాదు,నన్నే నీ భర్త గా చెప్పుకునేలా నువ్వు సొసైటీ లో ఎదగాలి అంటారు నా మనసు ముత్యం నా ప్రియమైన శ్రీవారు. డిప్రెషన్ నుంచి బయటపడ్డాను అంటే కారణం నా శ్రీవారే. నా ఆలోచనలు ఎవరితోనూ పంచుకోను. స్నేహం కూడా పెద్దగా ఎవరితోను చెయ్యను. ఎందుకంటే మనసులో మాటలు చెప్పుకునే వాళ్ళు ఒక్కరు ఉంటే చాలు పదిమంది అవసరం లేదు. ముఖ్యంగా నా జీవితంలో కృతజ్ఞతలు ఎవరికైనా చెప్పాలి అంటే అది నా భర్తకే, నా కన్నతల్లి ని నాతో ఉండనిచ్ఛినందుకు, ఆయన కూడా అమ్మను తన కన్నతల్లిలా ఆదరించినందుకు🙏 స్వతహాగా నాకు సామాజిక కథలు అంటే చాలా ఇష్టం. హారర్ మూవీస్ చూడడానికి ఇష్టపడతాను. ప్రేమ కథలు రాయడం అస్సలు రాదు. "ఎన్ని సమస్యలు వచ్చినా నా పెదవుల మీద చిరునవ్వును మాత్రం చెరగనివ్వను" మీ అగ్ని 🔥 శిఖ....!!

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Mrs rk Mrs rk "Rk"
    13 జూన్ 2022
    nice
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Mrs rk Mrs rk "Rk"
    13 జూన్ 2022
    nice