నా పేరు సునీత
ఖాళీగా ఉన్న సమయంలో నా మనసులోని భావాలను అక్షర రూపంలో ఇక్కడ పెట్టుకుంటున్న..
నా భావాలు ఇవి.. అందరికీ నచ్చాలి అని నేను అనుకోను, రూల్ కూడా లేదు..
నేను ఎవరి జోలికి వెళ్ళను, నా జోలికి ఎవరు రావద్దు...
మిమ్మల్ని ఎవరిని నేను రాసినవి చదవమని చెప్పటం లేదు,
మీరు చదివి నచ్చలేదు అని నేను రాసుకున్న వాటికి కావాలని విలువ లేకుండా చెయ్యాలని చూసినంత మాత్రాన నేను రాసుకున్న వాటికి విలువ లేకుండా పోదు.
ఒకరి కోసం ఇక్కడ నేను రాయటం లేదు, నాకు నచ్చినవి నేను ఇక్కడ రాసుకుంటున్న...
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్