బాగుందండి మీ భయం కధ. మీరు చెప్పినది నిజమే కాని అంత తేలికగా మనం భయాన్ని వదుల్చుకోలేము కదా.
మీకు తెలుసో లేదో ఆత్మలు వంటి అతీత శక్తులు,గాలి వంటివి జంతువులకు(ex కుక్కలు ),బాగా చిన్న పిల్లలకు
కనిపిస్తాయి అంటారు.నాకు ఎప్పుడు కనిపించలేదు. కాని
ఇంతకు ముందు ఒక అద్దె ఇంట్లో వుండేవాళ్ళం మా పక్క
గదిలో వుండే ఫామిలీలో వాళ్ళ చిన్నబ్బాయి అప్పుడు వయస్సు 6సం॥ వుంటుంది.ఒకరోజు అర్థరాత్రి వాడు అరిచాడు ఇంట్లో ఎవరో తెల్లచీర కట్టుకొని జుట్టు విరపోసుకుని వుందట వాడికే కనిపిస్తుందట.వాడు చేసినా హంగామాకి మాకైతే ------ పడిందంటే నమ్మండి.ఇంట్లో చాలా
మంది రెంటుకు వుంటారు దెబ్బకు అందరు నిద్రలోంచి
ఉలిక్కిపడి లేచి వచ్చేసారు.ఆ రాత్రి అంతా జాగారమే.పాపం
వాడు ఒక సం॥దాకా మనిషి కాలేదు.వంటరిగా ఉండటానికి
వణికి పోయేవాడు.చుట్టూ మనుషులుండాలి అనేవాడు చివరకు ఒకటికి,రెండుకు పోవాలన్నా వాళ్ళ అమ్మ పక్కనే వుండాల్సి వచ్చింది.నాకైతే పిచ్చేక్కేది అదంతా చూస్తుంటే.
అప్పుడు నాది కూడా సేమ్ మీ పరిస్థితే.కాకపోతే ఒకటే తేడా
అప్పుడు మీరు చిన్నపిల్లలు , కాని నేను పెళ్ళి అయి ఒక బిడ్డ తల్లిని.భయానికి వయస్సు తేడాలుండవు కదా.
రిపోర్ట్ యొక్క టైటిల్
సూపర్ ఫ్యాన్
ఈ బ్యాడ్జ్ ఉన్న రచయితలందరూ సబ్స్క్రిప్షన్ కి అర్హులు