pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

నిద్రపోతూ ఉన్న జాలయ్య కి ఒక పెద్ద కేక వినిపించింది.లేచి బయటికి వెళ్ళి చూశాడు. "రాజుగారి మందిరంలో దొంగలు పడ్డారు"అని బయట విన్నాడు."నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ మన రాజ్యంలోకి దొంగలు అడుగే పెట్టి ...