pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

నిర్భయ

4.4
14542

Thanks na kada chadivi naduku okkari na marithe na kada ki ardham unntumdi

చదవండి
రచయిత గురించి
author
మేక హరిప్రియ

rajahmundry rajamahendravam numdi

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    04 ఏప్రిల్ 2017
    వళ్ళు జలదరిస్తోంది.... చదివి ఇంతసేపు అయినా కూడా జలదరింత ఆగట్లేదు.... నిజమే మీరు చెప్పింది... తరాలు మారాయి... పెద్దల పెంపకంలో మార్పు వచ్చింది... పిల్లల పట్ల క్రమశిక్షణ అని అంటే... సో కాల్ల్డ్ సంఘం లో పెద్ద మనుషులు... మనలను దుష్టులుగా చిత్రీకరిస్తారు... మన పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దే హక్కు కూడా మనకు లేదు.... మనమీద జాలి చూపెదేవరు??? మనహక్కుల్ని కాలరాయకుండా కాపాడేదేవరు???
  • author
    Shanmitha Rani
    02 జులై 2017
    చాలా బాగా వ్రాశారు. ఏదో ఒక సంఘటన జరిగిన తరువాత ఆ ప్రభావం కొన్ని రోజులు మాత్రమే ఉంటోంది. మా చిన్నప్పుడు ఎదుటివారి అనుభవాల నుండి మీరు పాఠాలు నేర్చుకోండి. అటువంటి తప్పిదాలు మీరు చేయకండి అని చెప్పేవారు. ఈ రోజుల్లో ఎవరికో ఎక్కడో ఏదో జరిగితే అందరికి అలానే జరుగుతుందేంటిలే... అనుకుంటూ పొరబాట్లు కాస్తా దిద్దుకోలేని అగచాట్లు అయ్యేంత వరకు పట్టించుకోవడం లేదు... చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన అప్పుడు వగచి ప్రయోజనం ఏంటి...
  • author
    Radha Chadalavada
    02 జూన్ 2020
    అర్ధరాత్రి తిరిగి రావాల్సిన కూతురు బయట ఉండగా ఎదురు చూస్తూ ఉండాల్సిన తల్లిదండ్రులు గేటు కు తాళాలు వేసుకుని నిద్ర పోవడం ఒకింత అసమంజసంగా ఉంది. తలుపు లాక్ చేసివుండకపోతే కీర్తి విరాజ్ వుండగానే ఇంట్లోకి వచ్చి ఉండేది. ఎవరో వచ్చి కిడ్నప్ చేసే అవకాశం ఉండేది కాదు. నైట్ టైం బయటకు పంపడమే తప్పు. పంపిన వాళ్ళు మేలుకొని ఎదురు చూడక తాళాలు బిగించుకుని ఉండటం ఏమి బాగా లేదు.