<p class=""MsoNormal"">యువ రచయిత్రిగా ఇటీవలి కాలంలో తనదైన శైలిలో రాణిస్తున్న పెనుగొండ సరసిజ వరంగల్ జిల్లాలో పుట్టిపెరిగారు. బిఇడి వరకు అక్కడే చదువుకున్నారు. పెళ్లి అనంతరం భర్త బసవేశ్వర్‌ రాస్తున్న కవితల మూలంగా సాహిత్యంవైపు మొగ్గు చూపారు. విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనే వ్యాస, వక్తృత్వ పోటీల్లో ప్రథమంగా నిలిచారు. ముఖ్యంగా 1995 నుంచి కవిత్వం రాయడం ప్రారంభించారు. గత కొన్నాళ్ళుగా కథలు కూడా రాస్తున్నారు.</p>
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్