నా గురించి కొన్ని మాటలు ....
నేను సైన్స్ ఉపాధ్యాయులుగా పని చేసి రిటైర్మెంట్
తీసుకున్నాను. నేను 1990 నుండి 1998వరకు కడప ఆకాశవాణికి చాలా కవితలు కథానికలు లలిత గీతాలు మరియు నాటికలు (రుద్రతాండవం స్వయంకృషి మేకప్
మెదలగునవి రాశాను. 2019నుండి నేను అన్ని చానల్స్ కు కవితలు పాటలు కథలు రాస్తున్నాను.
2022 వ సంవత్సరంలో **చలువ పందిరి **
కవితా సంపుటి ఆవిష్కరణ జరిగింది. ఈ మధ్య కొద్ది రోజులుగా మీ చానల్ కు రాస్తున్నాను .మీ కార్యవర్గ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్