కెవిన్ను నా దగ్గర ఉదహరిస్తూ విమర్శించే వారికి నేను ఇచ్చే సమాధానం కూడా ఇదే. అతను ఆ ఫోటో తీసి ప్రపంచానికి అక్కడి పరిస్థితిని చాటి సాయం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఐనప్పటికీ ఆత్మహత్య చేసుకున్నాడు అంటే అతని మానవత్వం ఎంత గొప్పదో, అటువంటి వారిని కుళ్ళబొడిచే అర్హత మనకి ఏమి ఉందీ అని. అతను ఆ సమయంలో ఆ రాబందును ఫోటో తీసి తరిమేశారు అంటే అతను రెండు రకాలుగా ప్రయోజనకరమైన పనులు చేశారు, అతనికి ఫోన్ చేసి రెండో రాబందు గురించి మాట్లాడిన వారు కూడా పూర్తి సమాచారం లేకనో క్షణికావేశంలోనో చేసి ఉండవచ్చు కానీ మనం మాత్రం పూర్తి స్పృహలో ఉండీ, ఇది జరిగిన ఎన్నో ఏళ్ళకి కూడా ఇంకా విమర్శిస్తూ ఉన్నామంటే, అదీ ఆ పసికందు ఆ తర్వాత బ్రతికిందనీ, అతను ఆ రాబందును తరిమివేశాడనీ కనీసం తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేసే మనకి నిజంగా మానవత్వం ఉందా??
రిపోర్ట్ యొక్క టైటిల్
సూపర్ ఫ్యాన్
ఈ బ్యాడ్జ్ ఉన్న రచయితలందరూ సబ్స్క్రిప్షన్ కి అర్హులు