pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

"అమ్మా అల్లరీ..!" అమ్మపిలిస్తే వెనుతిరిగి చూసాను. నాపేరు నిజంగా అల్లరే. నేను ఎప్పుడూ అల్లరల్లరిగానే పెరిగాను. నా అల్లరి ఆగిపోతే నేను అలిగినట్లుగా బాధపడే అమ్మా నాన్నలకు నేనొక్కరినే గారాము ...