పేరు : సింగరాజు రమాదేవి
తల్లితండ్రులు : సింగరాజు కృష్ణారావు, విజయలక్ష్మి గార్లు
పుట్టిన తేది : 03.03.1971
పుట్టిపెరిగిన ప్రాంతం : పుట్టింది హైదరాబాద్ , పెరిగింది...ఉంటున్నది వరంగల్
విద్యార్హతలు : ఎమ్.ఏ.సొషియాలజీ
వృత్తి : ఎల్.ఐ.సి ఆఫ్ ఇండియా లో
అభిరుచి ఉన్న సాహిత్య కళా సామాజిక రంగాలు:
సాహిత్యం, సినిమాలు ఇష్టం. పాత తెలుగు హిందీ సినిమా పాటలు ప్రాణం.
ఇతర ముఖ్యమైన సమాచారం :
*అన్వేషి- రీసర్చ్ సెంటర్ ఫర్ విమెన్స్ స్టడీస్,హైదరాబాద్ వారి బ్రాడ్ షీట్ కై ఆంగ్లం నుండి తెలుగులోకి అనేక వ్యాసాల అనువాదం
*డిగ్రీ విద్యార్ధుల కై జె.ఎన్.టి.యూ, అన్వేషి వారు తయారు చేసిన టువర్డ్స్ ఎ వరల్డ్ ఆఫ్ ఈక్వల్స్.. జెండర్ టెక్స్ట్ బుక్ లో నేటి సినిమాల పై వ్యాసం, పలు యూనిట్లు ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువాదం.
* పలు సంగీత విభవరులకు వ్యాఖ్యాత గా అనుభవం.
ప్రస్తుత నివాసం : వరంగల్
పూర్తి చిరునామా : Flat నం.403, ఇం.నం.1-8-42
లక్ష్మీ నిలయం అపార్ట్ మెంట్స్
బాలసముద్రం, హన్మకొండ
వరంగల్, తెలంగాణా – 506 001
మొబైల్ : 9908337064
మెయిల్-అడ్రెస్ : [email protected]
ప్రచురించిన రచనల వివరాలు :
* 1999 నుండి అనేక ప్రముఖ దిన, వార,మాస పత్రికలలో,అంతర్జాలంలో కథలు, కవితలు, వ్యాసాలు, అనువాద కథల ప్రచురణ.
* పలు కథలు, కవితలకు పోటీలలో బహుమతులు. పలు నాటకాలు, గేయాల రచన.
*ఆగస్ట్ 2014 లొ కధా సంపుటి’ ఒక పరిచయం... ఒక పరిమళం’ విడుదల.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్