pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

పరిష్కారం

3.8
1924

బాలలకు అర్థమయ్యే సరళ రీతిలో బాలల కోసం --పంచతంత్రం కథ

చదవండి
రచయిత గురించి
author
సత్యవతి దినవహి

పేరు : దినవహి సత్యవతి చదువు : బి.టెక్. (సివిల్ ) ; ఎం. సి. ఎ వృత్తి : కంప్యూటర్ విభాగంలో ఉపాధ్యాయిని. ప్రస్తుతం : ఫ్రీలాన్స్ రైటర్ స్వస్థలం : గుంటూరు నా సాహితీ ప్రస్థానం ఆంధ్రభూమి వారపత్రికలో ఒక చిన్న వ్యాసం ప్రచురణతో మొదలైంది. ఇప్పటిదాకా సుమారు 300 వరకూ కథలు, కవితలు, వ్యాసాలు, నవలలు, గజల్స్, నాటికలు, పంచపదులు, గొలుసు నవలలు, బాలల కథలు వ్రాయడం జరిగింది. చైతన్య దీపికలు, ఇంద్రధనుస్సు , పంచతంత్రం కథలు, గురుదక్షిణ...కథల సంపుటులు, సత్య! పంచపదుల సంపుటి...ప్రచురించబడిన పుస్తకములు. చైతన్య దీపికలు పుస్తకములోని కథ 'దీక్ష' , మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల 12 వ తరగతి విద్యార్థులకు 2020-21 సంవత్సరానికిగాను పాఠ్యాంశముగా పొందుపరచబడింది. పలు సంకలనాలలో కథలూ కవితలూ ప్రచురింపబడ్డాయి. కథలు వ్రాయడనికి ఎక్కువగా ఇష్టపడతాను.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    KTR
    21 మే 2020
    సమస్యకు మూల కారణం వెతకలన్నది నీతి కథ చిన్నదే కానీ గోరంత దీపం కొండంత వెలుగులా ఉన్నది మీకు అభినందనలు
  • author
    పతి మురళీధర శర్మ
    05 నవంబరు 2021
    బాగుంది. సమస్య అంటూ ఉంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది ఆలోచిస్తే.
  • author
    12 జూన్ 2020
    తెలివైన పరిష్కారం నా రచనలను సమీక్షించండి
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    KTR
    21 మే 2020
    సమస్యకు మూల కారణం వెతకలన్నది నీతి కథ చిన్నదే కానీ గోరంత దీపం కొండంత వెలుగులా ఉన్నది మీకు అభినందనలు
  • author
    పతి మురళీధర శర్మ
    05 నవంబరు 2021
    బాగుంది. సమస్య అంటూ ఉంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది ఆలోచిస్తే.
  • author
    12 జూన్ 2020
    తెలివైన పరిష్కారం నా రచనలను సమీక్షించండి