నా పేరు గౌరాబత్తిన కుమార్ బాబు. వృత్తి రిత్యా 'ఛార్టర్డ్ అకౌంటెంట్'. సొంత ఊరు తిరుపతి జిల్లాలోని 'వెంకటగిరి'. సొంత ఇల్లు 'గుంటూరు' నగరంలో.
నా ౩౦వ ఏట నుండి 'ఆధ్యాత్మికo' వయిపు, ౩౩వ ఏట నుండి 'నానుడి' వయిపు ఆసక్తి కలిగింది.
ఈ రెండు అంశాలలో అట్టడుగు దశ నుండి నేను కృషి చేస్తున్నాను.
నా బ్లాగ్ www.zwalitha.blogspot.com లో కూడా నా రచనలు చదవచ్చు.
నేను నిర్వహించే పేస్బుక్ పేజీ https://www.facebook.com/AdvaitamandBuddhism/ కూడా దర్శించండి.
రిపోర్ట్ యొక్క టైటిల్