pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

పెంపుడు ఎలుక (బాలల కథ)

4.3
2667

ఒక ఊళ్ళో శివశర్మ అనే పండితుడు ఉండేవాడు. ఆయనది చాలా చిన్న ఇల్లు. వాళ్ళ తాత, ముత్తాతలు రాసిన పుస్తకాలు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు.వాటిని ఓ బల్ల మీద పెట్టుకొని వీలైనపుడల్లా చదువుకుంటూ ఉండేవాడు. ...

చదవండి
రచయిత గురించి
author
రావి రంగారావు

గుంటూరు వాస్తవ్యులైన శ్రీ రావి రంగారావు కవిత్వాన్ని ప్రజలచెంతకు తీసుకెళ్ళటం ఒక ఉద్యమంగా భావించి కవిత్వం రాస్తున్నారు. పిల్లలతో, యువకులతో, కొత్తవారితో కవిత్వం రాయిస్తున్నారు. వేమనను స్ఫూర్తిగా తీసుకొని మినీకవిత ఒక కొత్త ప్రక్రియగా నిలదొక్కుకొనటానికి విశేషకృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఉత్తమ మినీకవితల సంకలనాలు ప్రచురిస్తున్నారు. మినీ కవిత పితామహుడుగా ప్రఖ్యాతి గాంచారు. పాతిక సంవత్సరాలకు పైగా వచ్చిన మంచి మినీకవితల్ని సేకరించి దాదాపు 500 మంది కవుల 1227 మినీకవితలు ప్రచురించారు. పిల్లల్లో రచనా నైపుణ్యాలు - అనే అంశం గురించి పి. హెచ్.డి.చేశారు. రావి పొడుపు కథలు అనే పేరుతో పిల్లల కోసం మంచి పొడుపు కథలు సొంతంగా రచించారు. మచిలీపట్నం సాహితీమిత్రులు - అనే సంస్థ స్థాపించి గత 28 సంవత్సరాలుగా సాహిత్య కార్యక్రమాలు క్రమంగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.ప్రతిలిపిలో ప్రచురితమవుతున్న రావి రంగారావు గారి రచనలన్నీ ముందుస్తు అనుమతితో ఆయన బ్లాగు నుండి తీసుకున్నవే. కాపీరైటు హక్కులన్నీ కూడా రచయితకే చెందుతాయి.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    31 మార్చి 2018
    మీ కదా చాలాబాగుంది .. నాకథలను చదివి సూచనలివ్వగలరు .
  • author
    GODAVARTHY NAMBERUMALLU
    30 మార్చి 2019
    నీతి:: పెంపుడు జంతువులు ఎప్పుడూ హానిచేయవు.
  • author
    04 జూన్ 2018
    బాగుంది సార్ నా రచనలు సమీక్షించగలరు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    31 మార్చి 2018
    మీ కదా చాలాబాగుంది .. నాకథలను చదివి సూచనలివ్వగలరు .
  • author
    GODAVARTHY NAMBERUMALLU
    30 మార్చి 2019
    నీతి:: పెంపుడు జంతువులు ఎప్పుడూ హానిచేయవు.
  • author
    04 జూన్ 2018
    బాగుంది సార్ నా రచనలు సమీక్షించగలరు