అనగనగా ఒక అడవిలో నక్క ఉండేది. దానికి అన్నీ తనకే కావాలనే పేరాశ. కానీ అది చిన్న జంతువు అయినందువల్ల దాని ఆశ తీరటంలేదు. ఏ సింహమో, పులో జంతువుని వేటాడి, అవి తినగా మిగిలిన మాంసం తిని, అది జీవనం సాగించేది. ఒకరోజు వేటగాడు లేడిని చంపి, దానిని భుజాన వేసుకుని వస్తున్నాడు. అంతలో అతడికి ఒక పంది కనపడింది. వెంటనే గురిచూసి వేటగాడు పందిపై బాణం వేశాడు. బాణం కొద్దిగా గురి తప్పి తగలడంతో పందికి గాయం అయ్యిందే తప్ప, దాని ప్రాణం పోలేదు. అది కోపంతో వేటగాడిపైకి దూకి చంపి, మరి కొంతసేపటికి అదీ చనిపోయింది. చనిపోయేముందు ...
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్