నా పేరు పోతులపల్లి చంద్రశేఖర్ అమ్మ పేరు శ్రీశైలమ్మ నాన్న కృష్ణయ్య. జన్మస్థలం(1979) కొత్తకోట(హైదరాబాద్ నుండి కర్నూల్ వెళ్ళే జాతీయరహదారిపై ఉంటుంది) ఊరిపైన మమకారంతో నా కలం పేరు "కొత్తకోట "
సరస్వతి శిశు మందిర్ నుండి విద్యాభ్యాసం మొదలవడం వలన భాష. సంస్కృతి సంప్రదాయాలపై మక్కువ ఏర్పడింది.
నాంపల్లి తెలుగు యూనివర్సిటీ ద్వారా దూరవిద్య ద్వారా నాంపల్లి తెలుగు యూనివర్సిటీ ద్వారా" సినిమా స్క్రిప్ట్ రైటింగ్" లో డిప్లొమా చేశాను నాకు హాస్యం అంటే ఇష్టం.హాస్యాన్ని రాయగలను ఎదుటివారిని నవ్వించగలను.అనేది నానమ్మకం.lyric పాటల రచయిత కాని మాటల రచయిత అవ్వాలన్నది నా చిరకాల కోరిక..ఆ కోరిక 30/10/2022 న తీరి "జబర్దస్తు " కామిడీ షోకి రైటర్ గా కొనసాగుతున్న. అదే స్ఫూర్తి తో నా "shanmukha creations " అనే youtube channel ద్వారా నా కవిత్వం పాటల రూపంలోకి మార్చుకుంటున్నాను
సమాజంలో సమకాలీన అంశాలపై కవిత్వం రాయడం నాకిష్టం. మార్కెటింగ్ రంగంలో ప్రస్తుతం నా బతుకు దెరువు🙏
అవార్డులు
అంటూ 😃ఏమి లేవు.కానీ
1)ఆంధ్రభూమి వారత్రికలో 1996 లో .నా మొదటి కవిత మరియు హాస్యం ప్రచురణ.
2) 25/05/2011 న ఆంధ్ర సారస్వత పరిషత్తు. ఆంధ్ర ప్రదేశ్ చలన చిత్ర టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్థ ( FDC) సినీ గీత రచన పై జరిగిన అధ్యయన శిబిరంలో అక్కినేని నాగేశ్వరరావు.గారు మరియు సినారె. గారి చేతుల మీదుగా ద్రువపత్రం అందుకోవటం గొప్ప అవార్డుగా భావిస్తాను.. (ఆ ఫోటో చూసుకొని మురిసిపోవడం నా హబీ)
3) 5/2022 నుండి మీతో (ప్రతిలిపి) తో ప్రయాణం.🙏🙏🙏🙏🙏
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్