pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ప్రియురాలు - ప్రియుడు

4.9
24

ప్రియురాలు ఎగిరే                   ఆకాశ మార్గాన                   ఏ లోకానికో...                   లేనిపోని మాటలు విని                   అనుమానమనే                   రోగం ముదిరి... ...

చదవండి
రచయిత గురించి
author
chodesetti srinivasa rao

నా పేరు చోడిశెట్టి శ్రీనివాసరావు. తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లి లో 1- 7 -1944 న కళ్ళు తెరిచాను. నా తల్లిదండ్రులు సుబ్బయ్యమ్మ ,అప్పలరాజు. నా శ్రీమతి పేరు సీతాయమ్మ . కుమారుడు వెంకటరమణ, కుమార్తె విజయ లక్ష్మి. ప్రస్తుత నివాసం కాకినాడ... స్థానికంగా ఉన్న కారు విడిభాగాలు తయారు చేసే ఓ పరిశ్రమలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పని చేసి 1999లో పదవీ విరమణ చేశాను. చిన్నతనం నుంచి సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది. మొదటి కధ ' అద్దె ఇల్లు ' ఆంధ్రజ్యోతి వారపత్రిక లో ప్రచురించబడింది. అప్పటి నుంచి అప్పుడప్పుడు రాసిన కథల సంఖ్య వంద దాటింది. కొన్ని కథలకు కథల పోటీలలో బహుమతులు వచ్చాయి. మూడు కథలను శ్రీ శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి (న్యూ ఢిల్లీ ) ఆంగ్లంలోకి అనువదించారు. 16 కథలను శ్రీ కలుమంగి కృష్ణమూర్తి (బళ్లారి ) కన్నడలోకి అనువదించారు. పది కథానికలు, నలభై వరకూ నాటికలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమయ్యాయి. కొన్ని బాలల కథలతో పాటు -- సాక్షి , ఆంధ్రభూమి దినపత్రికలలో సుమారు వంద వరకూ ఆధ్యాత్మిక వ్యాసాలు రాశాను. ▪️

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    ధనలక్ష్మి "🌟"
    20 డిసెంబరు 2022
    అక్షర సత్యాలు అద్భుతంగా చెప్పారు అండి..Superb 👏👏👏👌👌👌💐💐💐😊🙏
  • author
    ❤️ Kranthi Sudha ❤️
    14 డిసెంబరు 2022
    అనుమానం అనే జబ్బుని గురించి చాలా బాగా చెప్పారు సార్👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
  • author
    Adda Satyaveni ""సత్య"
    14 డిసెంబరు 2022
    ఈ అనుమానం జబ్బువలన ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. చాలా బాగా రాసారండీ. 👌🙏
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    ధనలక్ష్మి "🌟"
    20 డిసెంబరు 2022
    అక్షర సత్యాలు అద్భుతంగా చెప్పారు అండి..Superb 👏👏👏👌👌👌💐💐💐😊🙏
  • author
    ❤️ Kranthi Sudha ❤️
    14 డిసెంబరు 2022
    అనుమానం అనే జబ్బుని గురించి చాలా బాగా చెప్పారు సార్👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
  • author
    Adda Satyaveni ""సత్య"
    14 డిసెంబరు 2022
    ఈ అనుమానం జబ్బువలన ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. చాలా బాగా రాసారండీ. 👌🙏