పూర్తిపేరు : డా. జడా సుబ్బారావు పుట్టిన తేదీ / వయసు : 05-06-1978 తల్లిదండ్రులు : (లేటు) శ్రీ జడా భూషణం, (లేటు) శ్రీమతి శ్యామల విద్యార్హతలు : ఎం.ఏ, ఎం.ఫిల్, పిహెచ్.డి (హైదారాబాద్ సెంట్రల్ యూనివర్శిటి) అభిరుచులు : కథారచన, కవిత్వరచన, పుస్తక పఠనం ఉద్యోగ వివరాలు : తెలుగు ఉపన్యాసకులు, ఏపీఐఐఐటీ, నూజివీడు. శాశ్వత చిరునామా : వెల్లటూరు (పోస్ట్), భట్టిప్రోలు (మం), గుంటూరుజిల్లా-522257. ప్రస్తుత చిరునామా : ఇంటి నెంబర్ # 102, O-2 బ్లాక్, ఏపీఐఐఐటీ, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, నూజివీడు (పోష్ట్ & మండలం) కృష్ణాజిల్లా - 521202. ఆంధ్రప్రదేశ్. రచనల వివరాలు: ముద్రిత కథాసంపుటి : తలరాతలు (16 కథల సంకలనం) విశాలాంధ్ర ప్రచురణ అముద్రిత కవితాసంకలనం: కొన్ని కలలు-కొన్ని కన్నీళ్లు ముద్రిత వ్యాససంకలనం: వ్యాసలోహిత (ప్రాచీనసాహిత్య పరిశోధనా వ్యాసాలు)
పొందిన బహుమతులు: 1. సుజనరంజని అనే అమెరికా పత్రిక నిర్వహించిన 2013 ఉగాది కవితలపోటీలో 100 డాలర్ల బహుమతి 2. నెల్లూరుజిల్లా కవులు రచయితల సంఘం వారి ఉగాది ఆత్మీయ పురస్కారం 3. 2016 అమెరికాలోని మధురవాణి అనే అంతర్జాల సాహిత్య త్రైమాస పత్రిక వారు నిర్వహించిన దసరా-దీపావళి రచనల పోటీలో ఉత్తమ వ్యాసవిభాగంలో 50 డాలర్ల బహుమతి. రేడియో ప్రసంగాలు: 1. తెలుగు కవులు - భట్టుమూర్తి అనే అంశంపై ప్రసంగం 2. స్వీయ కవితా పఠనం వృత్తికి సంబంధించిన రచనలు: 1. వివిధ కాలేజీలు, విశ్వవిద్యాలయ జాతీయ సదస్సుల్లో 40 పత్రాలకు పైగా సమర్పణ 2. అంతర్జాతీయ సదస్సులో పత్ర సమర్పణ 3. వివిధ సాహిత్య పత్రికలలో పలు వ్యాసాలు ప్రచురితం, ***
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్