pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

రావణ్ మహారాజ్

5
10

ప్రతి ఒక్కరూ రామాయణం గురుంచి విన్నాక మీకు అందులో రాముడు ఇష్టమా,లేక రావణుడు ఇష్టమా అంటే వేరే మాట లేకుండా రాముడే ఇష్టం,గొప్ప,దేవుడు అంటారు.. కానీ నాకు మాత్రం రావణుడు అంటే ఇష్టం ఎందుకంటే...... ...

చదవండి
రచయిత గురించి
author
Sreekanth
సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Vishnu priya "AHIRBHUDHNYA"
    03 నవంబరు 2022
    చాలా బాగుంది రావణుడి గురించి చెప్పడం 👌👌👌👌 నేను 💯💯నాకు ఇష్టమైనది రావణుడే అని చెప్తాను... రాముడికి పదహారు గుణాలు ఉండటంవల్ల ధర్మవంతుడు, సత్యవాక్య పరిపాలకుడు అంటారు... కానీ రావణుడు 64 కళలు నేర్చిన వాడు అతనికి తెలియని విద్యలేదు... రాముడే రావణుడితో యుద్ధంకోసం రావణాసురుడి చేత ముహూర్తం పెట్టించుకున్నాడు అంటే రావణుడు ఎంత విద్యలు కలవాడని అర్ధమవుతుంది మనకి.. తన భార్య మండోదరిని చూడగానే ఇష్టపడుతాడు రావణుడు... తనని పెళ్ళి చేసుకోవటం కోసం నిన్ను తప్ప ఇంకెవ్వరినీ పట్టపురాణి ని చేయను అని మాటిచ్చి వివాహం చేసుకున్నాడు... అండ్ మాట మీద నిలబడ్డాడు... తన లంకాది సాంరాజ్యానికి ఏకైక పట్టపురాణిగా రావణుడు ఉన్నంత కాలం ఉన్నది... నాకు తెలిసి అసూరులు అంటే పూర్తి చెడ్డవారు అని అనలేము కొందరు అసురులు పరిస్థితుల ప్రభావం వల్ల చెడ్డవారుగా చిత్రికరించబడ్డారు అని అనిపిస్తుంది నాకు... ఈ కామెంట్ వల్ల ఎవరైనా ఇబ్బందిగా ఫీల్ అయుంటే sry..
  • author
    Naanu Chinni
    03 నవంబరు 2022
    ఎవరైనా రాముడు ఇష్టమా లేదా రావణాసురుడు ఇష్టమా అంటే నేను మాత్రం టక్కున రావణాసురుడు అనే చెప్తాను.....ఆయన వ్యక్తిత్వం గురించి చాలా బాగా వివరించారు శ్రీకాంత్ గారు.....రావణాసురుడు అంటే ద్వేషం ఉన్న వాళ్ళకి ఇది మంచి సమాధానం...... ఎవరైనా నా కామెంట్ వల్ల ఇబ్బందిగా ఫీల్ అవ్వొద్దు.....ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే
  • author
    💖శాన్వీ సరయు💖
    14 డిసెంబరు 2022
    చాలా అద్భుతంగా వివరించావు శ్రీ... నిజంగా రామాయణం చదివిన, విన్న ప్రతి ఒక్కరూ రాముడే గొప్ప వాడు ,దేవుడు అని కొలుస్తారు.. రాముడే ఇష్టం అని చెబుతారు... నువ్వు అన్నట్లు రావణాసురుడే చాలా గొప్పవాడు... రావణాసురుడు విష్ణుమూర్తి దగ్గర ద్వారపాలకులు గా ఉండే వారు అంట.. ఇంకొక వ్యక్తి కూడా ఉండే వాడు అతనితో పేరు గుర్తులేదు.. ఇద్దరు ద్వారపాలకులు గా ఉండే వారు.. ఏదో ఇద్దరు విష్ణు మూర్తిని అడిగారట... మేము భూలోకం లో గొప్ప రాజులుగా పేరు పొంది నీ చేతిలో అంతం కావాలి అని... అలా విష్ణు మూర్తి ఓకే చేసి వారిని భూలోకం లో గొప్ప రాజులను చేశారు... నిజంగా సీత దేవిని ఎత్తుకొచ్చదే కానీ ఆమెను అసలు ముట్టుకోలేదు కూడా.. నిజంగా రావణాసురుడి గురించి చాలా చక్కగా చెప్పావు శ్రీ... ఇలాగే మంచి రచనలు రాస్తూ ఉండు... సూపర్ చాలా బాగుంది 👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👍👍👍👍