pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ర్యాగింగ్

4.1
6248

‘ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ...

చదవండి
రచయిత గురించి
author
నామని సుజనా దేవి

వరంగల్ మట్టేవాడ ప్రాంతంలో జన్మించిన శ్రీమతి నామని సుజనాదేవి భారతీయ జీవితబీమా సంస్థ లో పరిపాలనాధికారిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఈమె రాసిన 225 కధలు రెండు వందలకు పైగా కవితలు వ్యాసాలు పాటలు వివిధ పత్రికలలో అచ్చయ్యాయి . ఇటీవల అనగా ఆగస్టు 20 19 లో విడుదల చేసిన 'స్పందించే హృదయం' కధ ల సంపుటి కి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. ఇప్పటి వరకు నాలుగు కధా సంపుటులు రెండు కవితా సంపుటులు విడుదల చేసారు. దాదాపు 25 ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్నారు. ప్రముఖ పత్రికలలో, వెబ్ సైట్ లలో పలు కధలకు , కవితలకు, వ్యాసాలకు, పాటలకు బహుమతులు పొందారు. చిరునామా: ఇంటి నంబర్ 1-1-484, చైత్యన్య పూరి కాలని , ఆర్ ఈ సి పెట్రోల్ పంప్ ఎదురుగా , కాజీపేట, వరంగల్ -506004

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    చాలా బాగుంది.. కానీ కథ లో సమయానికి పోలీసులు వచ్చారు, మరి నిజ జీవితంలో కాపాడటానికి ఎవరు రావట్లేదు.. ధైర్యంగా ముందడుగు వేసేవారిని కూడా వెకిలి పనులతో భయపెడుతుంది సమాజం
  • author
    krishna teja
    20 March 2018
    chala baga rasaru kani a vidyardhi Oka bhavana tana bhayani e vidhanga ante tanu entha badapadindo anedi oka rendu scene lu rasthe inka bavundedi story was good nenu oka writer ni nenu oka kathanu rasthunnanu so andhuke na view ni miku chappanu madam congratulations good job keep it up
  • author
    Kavitha Rai
    07 June 2019
    chala baga rasaru. kalam gari matalato modalupetadam chala bagundi. eka raging cheyavadhanna konta mandhi abayilu ammayilu kuda vinaru. etharula manobavalanu vari vyakthitvanni ki nchapariche haku evariki ledu. tapu chesinavariki shiksha padithene itharulu malli thapucheyaru