ఓ జనని.. నువ్వొక సృష్టి కర్తవి..
ఓ అపరంజి.. నువ్వొక అమ్మనాన్న ల సంతోషాల హృదయ సవ్వడివి..
ఓ ముదిత.. నువ్వొక ముగ్ద మనోహర రూపానివి..
ఓ జవ్వని.. నువ్వొక మగవాని హృదయ సామ్రాగ్నివి..
ఓ అవని.. నువ్వొక అంతులేని ఓదార్పు వి..
ఓ సతి.. నువ్వొక కుటుంబానికి తలరాతవి..
ఓ ఇంతి.. నువ్వొక చీకటి ప్రపంచానికి వెలుగు రేఖవి..
ఓ ఆమని.. నువ్వొక ప్రకృతి కాంతవు.. కవుల కాల్పనిక జగత్తుకు మకుటం లేని మహారాణివి.. మట్టిలో మాణిక్యానివి.. నీ విలువ పొగచూరిన ప్రపంచంలో.. మసి చూరిన నయనాలకు కనిపించక.. చేతితో సృజించి.. హృదయంలో భద్రపరుచుకోవాలిసిన నిన్ను.. కాలితో తొక్కుతూ.. తమ అదృష్టాన్ని చేజేతులా దూరం చేసుకుంటున్నారు..
రిపోర్ట్ యొక్క టైటిల్
సూపర్ ఫ్యాన్
ఈ బ్యాడ్జ్ ఉన్న రచయితలందరూ సబ్స్క్రిప్షన్ కి అర్హులు