pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

రెండోవాడు

4.5
23233

అమ్మ ఎప్పుడు అమ్మే ... అమ్మకి అందరు 'సమానమే ... ఈ కథ లో చదవండి .... ఈనాడు బుక్ లోది

చదవండి
రచయిత గురించి
author
శ్రీ వర్ధణి ఇసుకపల్లి

నా కలం పేరు భూమి. నా గురించి తెలుసుకొనే అంత గొప్పదానిని కాదు. నా అభిరుచులలో కథలు , కవితలు చదవడంఒకటి. నేను ప్రయత్నిస్తున్నాను రాయడానికి తప్పులు ఉంటే మన్నించి సరిచేయగలరు. ఇంకా నాకు నచ్చినవి నెట్ లోవి కూడా ఇక్కడ భద్రపరుస్తున్నాను . ఈ బ్లాగుని వీక్షించే వారందరికి స్వాగతం, సుస్వాగతం... మీ సలహా లు సూచనలు నాకు తెలియజేస్తారు అని ఆశిస్తూ ..... మీ ఆశీర్వాదములతో నను ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ.....

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    04 మార్చి 2018
    తల్లి మంచి వరకు బాగానే ఉంది కొడుకులు దగ్గర వరకు పట్టించుకోని కోడల్ని సమర్ధించడం ఎందుకు బాధ్యతగా చూసుకునే కోడల్ని మాత్రం కచ్చితంగా పొగడాలి కదా అప్పుడే కదా వారి కష్టానికి తగిన ప్రతిఫలం దొరికినట్టు అనిపిస్తుంది
  • author
    10 ఫిబ్రవరి 2019
    అమ్మ ప్రేమ చాలా గొప్పది. ఇందులో అసలు రెండో మాట లేదు. కానీ... ఈ కథలో చెప్పిన దానితో ఏకీభవించను. ఎవరికోసమో లేని దాన్ని ఉన్నట్టు ఉన్న దాన్ని లేనట్టు చేసి మాట్లాడి నెక్స్ట్ జనరేషన్ కి మనం ఏం చెప్తున్నాం? అది కరెక్ట్ కాదు. దాన్ని ఆసరాగా తీసుకొని ఎంతోమంది ఎంత ఘోరంగా తయారయ్యారో చూడట్లేదా? ఎప్పటికీ తప్పును తప్పు ఒప్పుని ఒప్పు అనటమే కరెక్ట్. మన మనసు ఎదో ఫీల్ అవుద్ది అని ఇతరులని వాళ్ళ తప్పు లేకుండా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం? అదే కాదు, తల్లి పాత్ర అనుకున్నది కూడా నెరవేరలేదు కదా. ఇంకో పాత్ర ద్వారా రెండో కొడుకు గురించి సమాజం ఏమనుకుంటుందో చెప్పారు. సో తల్లి పాత్ర అనుకున్నది (సమాజం రెండో కొడుకు చూడడు అనుకోకూడదు) నెరవేరలేదు. ఇంక ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట
  • author
    Nagaraja Godugunur
    22 జూన్ 2019
    రెండోవాడు ఆ తల్లి ముగ్గురు ఒకటేనంటు ఇంట్లో కూచోని పక్కింట్లో వాళ్ళకి చెబుతోంది. తట్టి కట్టించు మీ గది కాళీ చేసి వాళ్ళకివ్వండి. పిజ్జాలు బర్గర్లు తెప్పించి ఇవ్వు అని ఆర్డరు సమంజసంగా ఉందా ఎంత తల్లిగనైన. సాదా సీద కదలాగ ఉంది.