నా స్టోరీస్ అన్నిటికీ కాపీ రైట్ కచ్చితంగా ఉంటుంది ఇవి కేవలం ఇక్కడ చదవడానికి మాత్రమే యూస్ చేయండి యూట్యూబ్లో గాని ఇతర ఏ యాప్స్ లో గాని మీరు నా స్టోరీని కాపీ చేసి పెట్టాలి అనుకుంటే మటుకు ఖచ్చితంగా లీగల్ గా యాక్షన్ తీసుకుంటాను నా బ్రదర్ పోలీస్ అది గుర్తుపెట్టుకుని మసులుకోండి...హాయ్ ..
నువ్వు వెళ్లే దారి ఎప్పుడు పూల బాట కాదు..
ఒక్కొక్కసారి ముళ్ళు ఎదురుపడతాయి..
అవి గుచ్చుకొని బాధను కూడా కలిగిస్తాయి..
బాధగా ఉందని నీ పయనం ఆపకు..
ఆ బాధని నువ్వు ఓర్చుకున్నప్పుడే కదా నిన్ను నువ్వు నిరూపించుకోగలవు..
దేనికి లొంగకు..
దేనికి భయపడకు..
మనిషి నడిచే ఏ దారి కూడా ఎప్పటికీ పూలబాటగా మారదు..
నువ్వు ఏర్పరచుకున్న గమ్యాన్ని చేరాలంటే ఎంతటి నొప్పినైనా భరించు గాని వెనుతిరిగి చూడకు..
విజయం నీ వెంట ఎందుకు రాదు అప్పుడు చూద్దాం..
నా కథలు నాకు మాత్రమే సొంతం నా కథలు ఎవరూ ఎక్కడ కాపీ చేసి వాడడానికి వీల్లేదు యూట్యూబ్లో కానీ పాకెట్ ఎఫ్ఎం లో కానీ ఇతర ఏ ఆప్స్ లో కూడా నా కథలు వాడడానికి వీల్లేదు అలా వాడిన యెడల లీగల్గాగా యాక్షన్ తీసుకోబడును..
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్