ఓ....ఆకాశమా!!
అందమైన రూపమా...
అంతుచిక్కని రహస్యమా...
కనిపించని సమాధానమా.....
నీకై నా అన్వేషణ..
నీ కొరకు మరింత తెలుసుకోవడానికి..
అనతి కాలంలో....
అనంత రహస్యాలు తెలుసుకోవడానికి....
నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాను.........................
--ఇట్లు :: అంతం లేని సమాధానాన్ని పొందే అవకాశ వాదిని........
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్