నేను ఒక రథసారథిని, అనుకోకుండా అయ్యలెండి...,బంధాలు బంధుత్వాలు చిన్నపిల్లలు నా ప్రపంచంలో సగభాగం... అందరితో సరదాగా ఉంట, నవ్వుతూ నవ్విస్తూ ఉంట, కనెక్టింగ్ people లెక్క అన్నమాట, నాకు చిన్న తనం నుండి కథలు చదవటం, రాయటం ఒక అలవాటు. మంచి కథలు ఉన్న, ప్రచురించ లేకపోయినా గతం లో , ప్రతిలిపి గురించి ఈ మధ్యే తెలిసింది... నా అలవాటు కొనసాగిస్తా... పుస్తక పఠనం నాకు ఒక మంచి నేస్తం
రిపోర్ట్ యొక్క టైటిల్