కథలు ఎక్కడి నుంచో పుట్టుకు రావు. మన చుట్టూ ఉన్న సంఘటనలు, పరిస్థితులే కథలుగా మారతాయి. తరచి చూస్తే ప్రతి వ్యక్తి జీవితం ఒక గ్రంధాలయం. అందులో నుండి బోలెడన్ని కథలను చదవొచ్చు. రాయొచ్చు కూడా...
ప్రస్తుతం అదే పనిలో ఉన్నాను. నా కథలను చదివి ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏
ప్రతిలిపి కి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏🙏🙏
నేను ఫెమినిస్ట్ ని కాను. కానీ రాతలు అలా కనిపిస్తాయి 🤷🤷🤷.
నేనొక ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని. తీరిక సమయాల్లో మాత్రమే.. కథలు రాయగలను. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.🙏🙏🙏🙏
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్