మాది ముమ్మిడివరం మండలంలోని మారుమూల గ్రామం. నేను ఇంట్లో ప్రతిరోజూ అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటాను. మా ఇంట్లో బావి ఉంది. నేను స్కూలుకు వెళ్లేలోపు అమ్మకు బావిలోని నీళ్లు తోడిస్తాను. అమ్మకు మొక్కలంటే చాలా ఇష్టం. అందుకే అమ్మ చాలా పూలమొక్కలను ఇంట్లో పెంచుతుంది. వాటన్నిటికీ నేనే నీళ్లు పోస్తాను. ఇప్పుడు నాకు కూడా ఆ మొక్కలంటే చాలా ఇష్టం. నాకు చిన్నచిన్న బొమ్మలు గీయడం వచ్చు. అందుకే మా ఇంట్లో ఉన్న బావిని అచ్చు అలాగే గీశా. ఇంకా స్కూలుకు వెళ్లేలోపు నా పనులు నేనే చేసుకుంటా. నేనే జడలు వేసుకుంటా, బాక్స్ ...
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్