మాది ఒక చిన్న కుటుంబం - అమ్మ, నాన్న, చిక్కూ (మా 5 సంవత్సరాల బుజ్జిగాడు).
డోనాల్డ్ అనే ఒక సాఫ్ట్ టాయ్ కూడా! వాడు మా చిక్కూకి తమ్ముడు, మాకు చిన్న కొడుకు.
మేము మా అబ్బాయికి మంచి చెడు, సరదాగా ఆడుతూ పాడుతూ అంతర్లీనంగా, నేర్పించే పద్దతులని కథల రూపంలో మీ ముందు ఉంచుతున్నాను.
https://www.facebook.com/boppudiraviteja
****************************
అచ్చిబుచ్చి కథలు అన్న శీర్షికన మీ ముందుకు ఐదు వాక్యాలలోపు మన చుట్టూ జరుగుతున్న సంఘటనలను కొంచెం వ్యంగ్యంగా, మరి కొంచెం హాస్యాస్పదంగా రాస్తున్నాను.
ఈ అచ్చిబుచ్చిలు ప్రతిఒక్కరూ కూడా ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒకచోట చూసిగాని ఎదుర్కొని గానీ ఉండి ఉంటారు.
అచ్చిబుచ్చి కథలు పేరిట ఓ ఫేస్బుక్ పేజీని మొదలుపెట్టాను. ప్రతి కథ పోస్టర్ రూపంలో అక్కడ పొందవచ్చు.
https://www.facebook.com/ABKathalu/
ఈ అచ్చిబుచ్చిలు మీకు నచ్చితే ఈపేజీ ని లైక్ చేసి ఆదరించగలరు. 😀😀
ధన్యవాదాలు. 🙏🙏
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్