మాది నల్లగొండ జిల్లా,మిర్యాలగూడ.నా వృత్తి విద్యార్థుల కు విద్యా బుద్ధులు చెప్పడం.మంచి పుస్తకాలు చదవడం,వాటిని ఆస్వాదించడం నా అలవాటు.
నా రచనా వ్యాసాంగం: తోచినప్పుడల్లా రాసుకునేవాడిని. వాటిని పలువురితో పంచుకోవడానికి నాకు వేదికైంది ప్రతిలిపి.
నా ఆశయం: నేను మనుగడ సాగించిన సమాజాన్ని, నా అనుభవాలు,గమనించిన మనుషుల మనస్తత్వాలకు నా రచనల్లో చోటు కల్పించడం. అంతోఇంతో నా రాతలు సమాజంలో, వ్యక్తులలో పరివర్తన తీసుకరావాలని తపన.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్