సిక్స్ స్టోరీ ఛాలెంజ్ సైన్స్ ఫిక్షన్ కథ జో అచ్యుతానంద 'డాడీ ! బొబ్బ కావాలి!' డబుల్ కాట్ మీద కళ్లు నులుముకుంటూ ఉన్న బాబుకి మంచి నీళ్లు పట్టించి కలత నిద్ర కాకుండా వెంటనే జోకొడుతూ పడుకోబెట్టాడు నిరంజన్. వెంటనే నోట్లో వేలేసుకుని గాఢ నిద్ర లోకి జారి పోయిన బాబుని చూసి గాఢంగా నిట్టూర్చాడు . ఇలా ఎంతకాలం ? తను ఇండియా వచ్చి అప్పుడే రెండు నెలలు అయింది . అమ్మానాన్నల దగ్గర కెళ్లేందుకు మన సొప్ప లేదు. ఎందుకంటే వాళ్ల మాటను కాదని తను ప్రేమించిన వాసంతిని పెళ్లి చేసుకున్నాడని అమెరికా వెళ్లేముందు ...
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్