ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఏనుగు, జింక, తాబేలు, నక్క మంచి స్నేహితులు. ఇవన్నీ ఎటువంటి జంతువులను చంపకుండా కూరగాయలను ఆహారంగా తీసుకొని జీవించేవి. ప్రతి పండగకు వారి తోటి స్నేహితులనూ పిలిచేవి. వాటికి ఎలాంటి హాని తలపెట్టకుండా నివసించేవి. దీంతో ఇవి మంచి స్నేహితులుగా గుర్తింపు పొందాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న సింహం వీటిని విడదీయడం కోసమే వాటితో స్నేహం చేయాలని నిర్ణయించుకుంది. అవన్నీ ముందుగా సంశయించినప్పటికీ కొన్నిరోజుల పాటు సింహం స్నేహంగా, మంచిగా మెలిగేసరికి పూర్తిగా నమ్మాయి. రోజూ ఇవి తీసుకున్న ఆహారాన్నే ...
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్