అనగనగా ఒక అడవిలో ఒక మగపక్షి ఉంది. ఒకరోజు అది ఆడపక్షి దగ్గరకు వెళ్లి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగింది. అప్పుడు ఆడపక్షి 'నీకు స్నేహితులు ఉన్నారా? ఉంటే చెప్పు. అప్పుడు నేను నిన్ను పెళ్లాడతాను' అని చెప్పింది. అలా ఆడపక్షి ఎందుకు అడిగిందో మగపక్షికి అర్థంకాలేదు. నాకు ఎవరూ స్నేహితులు లేరని సమాధానం చెప్పింది. అయితే నువ్వు ముందుగా స్నేహితులను వెతుక్కో అని ఆడపక్షి సలహా ఇచ్చింది. కొన్ని రోజుల్లో మగపక్షి ఏనుగు, రామచిలుకను స్నేహితులను చేసుకుంది. తర్వాత మగపక్షి, ఆడపక్షి దగ్గరకెళ్లి - ఇప్పుడు ...
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్