హంస నీటిపై ప్రశాంతంగా పోతున్నట్లు కనిపిస్తుంది. కానీ నీటి అడుగున నిరంతరం రెక్కలు ఆడిస్తూనే ఉంటుంది. మనమూ అంతే. నిరంతర శ్రమతో మాత్రమే జీవితం సాఫీగా గడిచిపోతుంది.. సత్యం మాస్టారు. 23/07/2020 ...
కవితా రచనం ఇష్టం. బాలసాహిత్యంలో పలువురు పెద్దలతో కలిసి పనిచేశాను. రసమయి రచయితల సంఘం అధ్యక్షుడు గా మా ప్రాంతంలో మూడేళ్ళు ఉన్నాను. బుద్ధప్రసాద్ గారు, ప్రభుత్వ విప్ ఉదయభాను గారు , కొణిజేటి రోశయ్య గారు వంటి వారలతో దాదాపు శత సన్మానాలు రచయిత గా పొందాను.
సంగ్రహం

రిపోర్ట్ యొక్క టైటిల్