అందమైన భావాలకు అక్షరరూపం ఇచ్చి, కవితలకు ప్రాణం పోసి, నిజాన్ని నిర్భయంగా రాయగల, కలం అంటే నాకు ఇష్టం ..✍️
అందమైన భావాలను అల్లుకుంటూ,
ఆ అల్లుకున్న పొదరింట కాపుర ముంటూ,
ఊహలను వాస్తవాలను,
నా రచనలలో రంగరిస్తూ,
బాధను , బాధ్యతను తెలియజేస్థూ,
అక్ష రాలను సైతం ఆయుధాలుగా
మార్చాలనే నా ఆశతోనే
నా కలం ముందుకు కదులుతుంది.
నా రచనలు అంటే నాకు ప్రాణం,
నా పర్మిషన్ లేకుండా నా రచనలను,
ఎవరైన కాఫీ చేస్తే లీగల్ గా యాక్షన్ తీసుకుంటాను.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్