pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

శ్రీవారికో లేఖ

18124
4.6

‘ రాధా .... బంగారు తల్లీ ..వచ్చావా.... ఏమిటే ఇలా చిక్కి పోయావు... పిల్లలతో తినడానికే తీరదాయే... అల్లుడు అందరూ బావున్నారా....నాన్న ఎప్పుడో బయల్దేరా మన్నాడు... ఇంకా రావడం లేదని చూస్తున్నా.... రారా ...