తెల్లవారున, ఊరి పొలిమేరన, కొక్కొరకోమని కోడికూతలు, కిచ కిచమని పక్షుల రావాలకు, ఉలిక్కిపడి లేచిన సూరీడు, కొండలపై మంచు దుప్పటి మాయం చేస్తూ నింగికెగరగా, ఒంటెద్దుకు మాను కట్టి, కయ్య చదును చేయసాగెను, ...