pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

తీరని రుణం

3.6
878

భువనైక సౌందర్యంతో విశ్వమోహన పరిమళాలు వెదజల్లే సుందర సుకుమార పుష్పాలు తనువులు అతి తేలికగా వున్నా బాధ్యతల బరువును మోస్తున్నాయి మనిషి పుట్టుక నుండి మరణం వరకు పూలతో వున్న అనుబంధం అపురూపం ప్రతిరోజూ వేల ...

చదవండి
రచయిత గురించి
author
పాతూరి అన్నపూర్ణ

వృత్తి - ఆదర్శ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయిని విద్యార్హతలు - ఎం.ఏ, ఎం.ఈడీ ప్రవృత్తి - రచనా వ్యాసంగం, సాహితీ కార్యక్రమాలు, తెలుగు భాషాభివృద్ది సాహిత్య ప్రస్థానం - మూడు దశాబ్దాల నుండి 300 పైగా కవితలు, 25 పైగా కథలు, కొన్ని వ్యాసాలు, గల్పికలు రాయడంతో పాటు బాలసాహిత్యానికి సంబంధించిన పలు రచనలు చేశారు .ప్రస్తుతం నెలకు ఒకసారి "ప్రతి మాసం కవితా వసంతం " అనే సాహిత్య కార్యక్రమం జరుపుతూ కొత్త కవులను ముఖ్యంగా యువతరాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రచురణలు - అడవి ఉరేసుకుంది (కవితా సంకలనం), నిశ్శబ్దాన్ని వెతక్కు (కవితా సంకలనం), పెన్నా తీరాన (నానీల సంపుటి), హృదయాక్షరాలు (నానీల సంపుటి), మనసు తడి (కవితా సంపు టి ), తెలుగు కధనం (కధా సంకలనం) పదవులు - నెల్లూరు జిల్లా తెలుగు భాషోద్యమ సమితికి అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.నెల్లూరు జిల్లా రచయితల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా తన సేవలు అందిస్తున్నారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రచయితల సంఘం లో కార్య వర్గ సభ్యురాలిగా కూడా ఉన్నారు. ఆశయం - ఓపిక, తీరిక ఉన్నంత వరకు సాహిత్యంలో సమాజానికి ఉపయోగపడే రచనలు చేయడం, విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహించడం, నాకు మార్గదర్శకులైన సాహితీవేత్తల సలహాలను, ఆదరణను మరవకుండా ఉండటం.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Anuradha Surapaneni
    23 డిసెంబరు 2016
    మానవ వనగమనంం ల "త"" కళ్ళ కట్టా.
  • author
    09 జనవరి 2017
    చక్కటి kavita
  • author
    Nagaraju Juturu
    28 మార్చి 2020
    Manam putuka nunchi maranama varaku manamu pulana vade vividha vishayalanu chala baga vivaramga vivarincharu miku na dhanyavadalu aundi
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Anuradha Surapaneni
    23 డిసెంబరు 2016
    మానవ వనగమనంం ల "త"" కళ్ళ కట్టా.
  • author
    09 జనవరి 2017
    చక్కటి kavita
  • author
    Nagaraju Juturu
    28 మార్చి 2020
    Manam putuka nunchi maranama varaku manamu pulana vade vividha vishayalanu chala baga vivaramga vivarincharu miku na dhanyavadalu aundi