pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

పరమాత్ముడికి ఇష్టమైన తెలుగు బూ౦దీ

4.6
626

(డా. జి.వి.పూర్ణచ౦దు, 9440172642) శనగపి౦డితొ చేసిన భారతీయ వ౦టక౦ బూ౦దీ. తీపి, కార౦ రె౦డి౦టిలోనూ, బూ౦దీకి సాటి రాగల పి౦డివ౦ట మరొకటి లేదన్న౦తగా ఇది భారతీయ స౦స్కృతిలో కలిసిపోయి౦ది. బూ౦దీ ఎప్పటిను౦చీ మన ...

చదవండి
రచయిత గురించి
author
డా. జి వి పూర్ణచందు

డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వందకు పైగా రచనలు చేసిన రచయిత.కృష్ణాజిల్లా రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శి, ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ప్రధాన కార్యదర్శి, నేషనల్ మెడికల్ అసోషియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, తన్నీరు కృష్ణమూర్తి విద్యాధర లయన్స్ ఐ హాస్పిటల్ చైర్మన్. 1980 దశకంలో మినీ కవితా ఉద్యమ సారధుల్లో ఒకరు. తెలుగు భాషోద్యమ ప్రముఖులు. ఆయుర్వేద పట్టభద్ర వైద్యుల సంక్షేమం కోసం నేషనల్ మెడికల్ అసోసియేషన్ వ్యస్థాపకుల్లో ఒకరు.ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు (మూడు పర్యాయాలు), జాతీయ తెలుగు రచయితల మహాసభలకు, తెలుగు భాష విశిష్ట ప్రాచీనత జాతీయ సదస్సు, సింధు కృష్ణా లోయల నాగరికతల అధ్యయనం జాతీయ సదస్సు, కృష్ణాజిల్లా చారిత్రక వైభవం జాతీయ సదస్సు, న్యాయ వ్యవస్థలో తెలుగు అమలు సదస్సు లాంటి జాతీయ సదస్సులకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు.తెలుగు పసిడి, వజ్రభారతి, కృష్ణాజిల్లా సర్వస్వం, తెలుగు పున్నమి, తెలుగు వ్యాసమండలి, తెలుగు వ్యాస భారతి లాంటి బృహత్తర పరిశోధక గ్రంథాలకు సహ సంపాదకత్వం వహించారు.కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటుకోసం, అందులో తెలుగు శాఖ ఏర్పాటు కోసం పోరాడిన వారిలో ఒకరు. దాదాపు 10 విశ్వవిద్యాలయాలలోని తెలుగు శాఖలు వీరిని సత్కరించాయి. ఇంచుమించు 50 జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ పరిశోధక పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం పొందారు. వివిధ తెలుగు పత్రికలలో 30కి పైగా శీర్షికలు నిర్వహించారు. ప్రస్తుతం 9 పత్రికల్లో వివిధ అంశాలపైన సీరియల్‘గా వ్యాసాలు వ్రాస్తున్నారు.చిరునామా - శుశ్రుత ఆయుర్వేద ఆసుపత్రి, మొదటి అంతస్తు, సత్నమ్ టవర్స్, బకింగ్ హామ్ పేట పోస్టు ఆఫీసు ఎదురుగా, గవర్నరుపేట, విజయవాడ - 520002. చరవాణి - 9440172642. ఈమెయిల్ - [email protected](ప్రతిలిపి ప్రచురితమవుతున్న శ్రీ జివి పూర్ణచందు గారి వ్యాసాలు అన్ని కూడా ముందస్తు అనుమతితో ఆయన బ్లాగు నుండి తీసుకున్నవి మాత్రమే. కాపీరైటు హక్కులు రచయితకే చెందుతాయి)

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    P.K.S.TALPAA SAII
    02 సెప్టెంబరు 2018
    డాక్టర్ శ్రీ పూర్ణచంద్ గారు బహుముకః ప్రజ్ఞాశాలురు , ఏ విషయము స్ప్రుసించినా దాని ద్వారా సంఘములోని అందరికి ఆరోగ్య రీత్యా మంచి జరగాలని , తద్వారా దేశానికి మంచి జరుగుతుంది అని ఆశించేవారు ...
  • author
    16 డిసెంబరు 2018
    బూందీ వ్యాసం అచ్ఛంగా "బూందీ లడ్డు లాగే ఉంది, అభినందనల లడ్డులు.
  • author
    10 మే 2018
    vunthi gurimchi baagaa cheppaaru
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    P.K.S.TALPAA SAII
    02 సెప్టెంబరు 2018
    డాక్టర్ శ్రీ పూర్ణచంద్ గారు బహుముకః ప్రజ్ఞాశాలురు , ఏ విషయము స్ప్రుసించినా దాని ద్వారా సంఘములోని అందరికి ఆరోగ్య రీత్యా మంచి జరగాలని , తద్వారా దేశానికి మంచి జరుగుతుంది అని ఆశించేవారు ...
  • author
    16 డిసెంబరు 2018
    బూందీ వ్యాసం అచ్ఛంగా "బూందీ లడ్డు లాగే ఉంది, అభినందనల లడ్డులు.
  • author
    10 మే 2018
    vunthi gurimchi baagaa cheppaaru