ఆడపిల్లలు మీకోసమే నేను .అమ్మ మనం పుట్టిల్లు వదిలితే కొంచం దూరం అవుతుంది..ఆవకాయ తినెకొద్ది అయిపోతుంది ఏది ఉన్నా లేకున్నా అపర్ణ ఉంటుంది మీతో….
కలలు అందరూ కంటారు
అవి కొందరికే నిజం అవుతాయి
అందులో నేను ఒకరు
నా జీవితం
నా అనుభవాలు
నా కష్టాలు
నా కన్నీళ్ళు
అన్ని మీతోనే పంచుకుంటా
కత్తి కన్నా కలం మేలు అంటారుగా…
నేను రాసే ప్రతి కథ యదార్థ సంఘటనల ఆధారంగా రాయడం జరుగుతుంది. నచ్చితే లైక్ చెయ్యండి - నచ్చకపోతే డిస్లైక్ చేసి కామెంట్ రూపంలో నా తప్పులని సరిచెయ్యండి
ధన్యవాదములు
ఇట్లు
మీ
చిన్నుకుషి
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్