pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

తొలి ప్రేమ

4
21620

."తొలి ప్రేమ" -------------------- ఆమెకు దాదాపుగా ఓ పాతిక సంవత్సరాలు వుంటాయేమో.ఆఫీసులో ఆమె ఎదురు సీట్ కాబట్టి ఆమెను చూడటానికి వీలవుతుంది లేత తమలపాకుల్లా వుండే ఆమె పాదాలు మరీ మరీ చూడాలనిస్తాయి. ఇంతకీ ...

చదవండి
రచయిత గురించి
author
పాతూరి అన్నపూర్ణ

వృత్తి - ఆదర్శ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయిని విద్యార్హతలు - ఎం.ఏ, ఎం.ఈడీ ప్రవృత్తి - రచనా వ్యాసంగం, సాహితీ కార్యక్రమాలు, తెలుగు భాషాభివృద్ది సాహిత్య ప్రస్థానం - మూడు దశాబ్దాల నుండి 300 పైగా కవితలు, 25 పైగా కథలు, కొన్ని వ్యాసాలు, గల్పికలు రాయడంతో పాటు బాలసాహిత్యానికి సంబంధించిన పలు రచనలు చేశారు .ప్రస్తుతం నెలకు ఒకసారి "ప్రతి మాసం కవితా వసంతం " అనే సాహిత్య కార్యక్రమం జరుపుతూ కొత్త కవులను ముఖ్యంగా యువతరాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రచురణలు - అడవి ఉరేసుకుంది (కవితా సంకలనం), నిశ్శబ్దాన్ని వెతక్కు (కవితా సంకలనం), పెన్నా తీరాన (నానీల సంపుటి), హృదయాక్షరాలు (నానీల సంపుటి), మనసు తడి (కవితా సంపు టి ), తెలుగు కధనం (కధా సంకలనం) పదవులు - నెల్లూరు జిల్లా తెలుగు భాషోద్యమ సమితికి అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.నెల్లూరు జిల్లా రచయితల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా తన సేవలు అందిస్తున్నారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రచయితల సంఘం లో కార్య వర్గ సభ్యురాలిగా కూడా ఉన్నారు. ఆశయం - ఓపిక, తీరిక ఉన్నంత వరకు సాహిత్యంలో సమాజానికి ఉపయోగపడే రచనలు చేయడం, విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహించడం, నాకు మార్గదర్శకులైన సాహితీవేత్తల సలహాలను, ఆదరణను మరవకుండా ఉండటం.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    అభిరామ్
    22 ಜನವರಿ 2018
    భర్త చనిపోయియడని తెలిసిందొ ఆ స్త్రీని తప్పడు దృష్టితో చుస్తే వాళ్ల అధికం అలాంటిది స్త్రీని వివాహం చేసుకుందమని ఆలోచన వచ్చె వాళ్ల చాలా తక్కువ మంది ఉంటారు ఆ ఆలోచన రావడం చాలా గొప్ప విషయం ఇలాంటి ఆదర్శ్ వివాహం జరగాలని కోరుకుంటున్న
  • author
    12 ಸೆಪ್ಟೆಂಬರ್ 2018
    బావుంది కథ ఇంకా పొడిగిస్తే బావుండు.
  • author
    oraganti prakashkumar
    17 ಆಗಸ್ಟ್ 2018
    bagundi oka vyakthi manasuni premisthe manishouthadu manishini premisthe mosagadouthadu
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    అభిరామ్
    22 ಜನವರಿ 2018
    భర్త చనిపోయియడని తెలిసిందొ ఆ స్త్రీని తప్పడు దృష్టితో చుస్తే వాళ్ల అధికం అలాంటిది స్త్రీని వివాహం చేసుకుందమని ఆలోచన వచ్చె వాళ్ల చాలా తక్కువ మంది ఉంటారు ఆ ఆలోచన రావడం చాలా గొప్ప విషయం ఇలాంటి ఆదర్శ్ వివాహం జరగాలని కోరుకుంటున్న
  • author
    12 ಸೆಪ್ಟೆಂಬರ್ 2018
    బావుంది కథ ఇంకా పొడిగిస్తే బావుండు.
  • author
    oraganti prakashkumar
    17 ಆಗಸ್ಟ್ 2018
    bagundi oka vyakthi manasuni premisthe manishouthadu manishini premisthe mosagadouthadu