నే రాసే ప్రతి అక్షరం
నాలో నేనే లేని నా నీకు, ప్రియా!
నా లోని అణువణువూ
అక్షర కుసుమాలై జాలువారుతుంటే
అర్చించి అర్పించనా
మనఃపుష్పమే అర్చనగా
తనువే తర్పణగా
ఆత్మ నివేదననే అర్పణగా
@Jay
సంగ్రహం
నే రాసే ప్రతి అక్షరం
నాలో నేనే లేని నా నీకు, ప్రియా!
నా లోని అణువణువూ
అక్షర కుసుమాలై జాలువారుతుంటే
అర్చించి అర్పించనా
మనఃపుష్పమే అర్చనగా
తనువే తర్పణగా
ఆత్మ నివేదననే అర్పణగా
@Jay
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్