నా పేరు మధు పుట్టింది సూర్యపేట ( dis ) , కోదాడ (md ) , గోండ్రియాల ( village ) చదివింది B tech "Aurora eng Clg HYD , ఒక సామాన్య మద్యతరగతి కుటుంబంలో జన్మించిన నేను తల్లిదండ్రుల సమయంతో ఈ నాడు విద్యాభ్యాసం పూర్తి చేశాను(2018 )
ఒకవైపు చదువుకుంటూనే ఇంకో వైపు ఇలా కథల రంగంలో రాణించాలని ఉంది
నాకు తెలుగు భాష మీద ఉన్న ఇష్టం , తెలుగు జాతి మీద నమ్మకంతో , తెలుగును బ్రతికించాలన్న ఆశతో ఈ నాడు మీ ముందుకు వచ్చిన ఓ చిన్న రచయిత మీ మధు ( rajini) నిక్ నేమ్
రిపోర్ట్ యొక్క టైటిల్