నాకు నిజజీవితంలో స్నేహితులు చాలా తక్కువ.
సంగీతం,సాహిత్యం,ప్రకృతిని ఆస్వాదించడం ఇవే నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి.
నేను పూర్తిగా అనుభూతివాదిని.భావం బలంగా అనిపించినప్పుడు నాకు అనిపించినట్లుగా వ్యాసాలు రాసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడూ..డిప్లమా చదివాను. ప్రస్తుతం వైదిక విద్యని అభ్యసిస్తున్నాను...
యండమూరి గారి రచనలు,,చలం సాహిత్యం అంటే ఇష్టం.ప్రబంధాలు కూడా కాస్త ఎక్కువగానే చదివాను
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్