pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

సిరి

4
5490

"సిరి" కథ అంతర్జాల ద్వైపాక్షిక పత్రిక తెలుగువేదిక.నెట్ 34వ సంచికలో ప్రచురితమైనది.

చదవండి
రచయిత గురించి
author
సత్యవతి దినవహి

పేరు : దినవహి సత్యవతి చదువు : బి.టెక్. (సివిల్ ) ; ఎం. సి. ఎ వృత్తి : కంప్యూటర్ విభాగంలో ఉపాధ్యాయిని. ప్రస్తుతం : ఫ్రీలాన్స్ రైటర్ స్వస్థలం : గుంటూరు నా సాహితీ ప్రస్థానం ఆంధ్రభూమి వారపత్రికలో ఒక చిన్న వ్యాసం ప్రచురణతో మొదలైంది. ఇప్పటిదాకా సుమారు 300 వరకూ కథలు, కవితలు, వ్యాసాలు, నవలలు, గజల్స్, నాటికలు, పంచపదులు, గొలుసు నవలలు, బాలల కథలు వ్రాయడం జరిగింది. చైతన్య దీపికలు, ఇంద్రధనుస్సు , పంచతంత్రం కథలు, గురుదక్షిణ...కథల సంపుటులు, సత్య! పంచపదుల సంపుటి...ప్రచురించబడిన పుస్తకములు. చైతన్య దీపికలు పుస్తకములోని కథ 'దీక్ష' , మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల 12 వ తరగతి విద్యార్థులకు 2020-21 సంవత్సరానికిగాను పాఠ్యాంశముగా పొందుపరచబడింది. పలు సంకలనాలలో కథలూ కవితలూ ప్రచురింపబడ్డాయి. కథలు వ్రాయడనికి ఎక్కువగా ఇష్టపడతాను.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    30 జనవరి 2017
    డ్యాన్స్ ప్రోగ్రాములకు పిల్లలను పంపే తల్లిదండ్రులు ఈ కదా చదివితే వాళ్లకు కనువిప్పు అవుతుంది,పిల్లల శారీరక స్థితి ఆసక్తి గమనించకుండా చేస్తే ఇలాంటి దుష్ఫలితాలు vastaayi
  • author
    Subbalakshmi Vajipeyayajula
    26 మార్చి 2019
    చాలా బాగుంది ఈకథ తల్లీ తండ్రులు చదివితే కనువిప్పు అవుతుంది.
  • author
    Sudhamani Nandyala
    31 మార్చి 2017
    katha chala bagundi. samajika spruhatho undi. ayithe katte...kotte..theche ani kakunda kontha natakeeyathanu choppinchi unte bagundedi. rachana silpanni meruguparachukunte ee rachayitri marintha vanne kekkutharu.