ఎంత మూఢీ అంటే నాకు నేనే అర్థంకాను ఒక్కోసారి.
ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలియదు.
సో నాతో మాటలు, ఫ్రెండ్షిప్ అస్సలు వద్దు..కాదు కావాలి అంటూ వచ్చి బాధపడొద్దు, నన్ను బాధపెట్టొద్దు.
నా ప్రపంచంలో నేనొక్కదానినే.. నా ప్రపంచంలోకి ఎవ్వర్నీ రానివ్వను.. నాకు నేనే..😎
నావి తింగరి రాతలు 🙈
నాకు ఊహించి రాయడం రాదు.
అప్పుడప్పుడు పక్కనోళ్ల(లిపి రైటర్స్ కాదండోయ్ 😝 మన గూగుల్ మమ్మీ, షేర్ చాట్ వదిన 🤭) దగ్గర కాపీ కొట్టి రాస్తుంటాను 🫣🙈
ఎక్కడైనా నిజాయితీగా ఉండాలి అబ్బా 🙈. ఏం చెప్పినా నిజాయితీగా చెప్పెయ్యాలి 🙈 అదే నేను ఫాలో అవుతాను 😊
నా పిచ్చి రాతల్ని ✍️ ఎంతో ఓపికతో చదివి సమీక్షలు ఇచ్చే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు 🙏
ఎవరు పడితే వాళ్లు
ఎప్పుడు పడితే అప్పుడు
నా ఐబి వైపు తొంగి చూడాలని కానీ
'హాయ్' అంటూ మెసేజ్ చేయాలనే
తాట్ మీ బుర్రల్లోకి వచ్చి నా ఐబి వైపు చూశారో...
మీ తోలు వలిచి ఎడారి ఎండలో ఎండబెట్టి
మంచిగా పౌడర్ చేసి మా ఇంట్లో పాత్రలు
కడగడానికి యూస్ చేసే పీతాంబరి
పౌడర్ లో కలిపి పాత్రలు తోముకుంటా...
కళ్ళు, బుర్ర, చేతులు దురదగా ఉన్నా వాళ్ళు
నా ఐబీ వైపు రావాలని అస్సల్ ట్రై చేయొద్దు...👊👊👊
అర్థమైందా...😤😠😡
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్