pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

లేఖాస్త్రం ఫలితాలు

01 ஜூன் 2021

నమస్తే.....

లేఖాస్త్రం పోటీలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. క్రింద ఇచ్చిన రచనలను మా ప్రతిలిపి న్యాయనిర్ణేతలు బృందం విజేతలుగా ప్రకటించింది. క్రింద తెలిపిన  ముప్పై మంది రచయితలకు సర్టిఫికెట్ సాఫ్ట్ కాపీని మెయిల్ చేయడం జరుగుతుంది. మొదటి పది మంది రచయితలకు నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది.

 వరుస

 రచయిత పేరు

 రచన 

 1

 మువ్వల అర్షితా రెడ్డి

 మరణానికి

 2

 కారిచర్ల హేమంత్

 నేను సైతం

 3

 వడలి లక్ష్మీనాధ్

 చంటమ్మకి జాబు

 రామకూరు లక్ష్మీ మణి

 ఓ!!ఆధునిక యంత్రమా!

 హైమవతి కటిక

 ప్రధానమంత్రికి గారికి

 గోపరాజు లక్ష్మీకుమార్

 ఊరురాసిన ఉత్తరం

 రేఖకొండేటి

 పగిలిన అద్దం

 కీర్తన

 స్వప్రేమలేఖ

 ఇంద్రగంటి శ్రీలేఖా రఘునందన్ కార్తికేయ

 శ్రీమతి కరోనా కుమారి

10 

 కుమార్ మహాశివ భట్టు

 నా ప్రాణం

11 (ప్రశంసా పత్రం)

 అనుకుమార్

 శ్రీమతి గా నా చివరిలేఖ

12  (ప్రశంసా పత్రం)

 అనీల

 ఓయ్ మానసచోర....

13  (ప్రశంసా పత్రం)

 నాని

 మళ్ళీ రావా.........?

14  (ప్రశంసా పత్రం)

 ఓట్ర ప్రకాష్ రావు

 అమ్మకు ఉత్తరం

15  (ప్రశంసా పత్రం)

 శలాక కాంతి

 ఓ పావురమా

16  (ప్రశంసా పత్రం)

 రుద్రపాక సామ్రాజ్య లక్ష్మి

 బస్తీ ల సోకు

17  (ప్రశంసా పత్రం)

 డాక్టర్.షహనాజ్ బతుల్

 మంచిదొంగ

18  (ప్రశంసా పత్రం)

 కుంచె శ్రీ

 యమధర్మరాజుకో... లేఖ

19  (ప్రశంసా పత్రం)

 రూప

 భర్త భార్య ఓ టీవీ

20 (ప్రశంసా పత్రం)

 ఉమాదేవి

 మిస్ యు

21 (ప్రశంసా పత్రం)

 బి.శైలు

 అమ్మ (ప్రకృతి)కి ఒక లేఖ.

22 (ప్రశంసా పత్రం)

 శ్రీ వల్లి

 మా ఇంటికొక లేఖ

23 (ప్రశంసా పత్రం)

 జయంతి వాసరచెట్ల

 కాబోయే అమ్మకుఒకవిన్నపం.....!

24 (ప్రశంసా పత్రం)

 ఉజ్వల

 మనవడికి ప్రత్యుత్తరం

25 (ప్రశంసా పత్రం)

 మాధవి కృష్ణ

 బుడ్డి తల్లికి

26 (ప్రశంసా పత్రం)

 రామకూరు లక్ష్మీ మణి

 పౌరుడి లేఖాస్త్రం

27 (ప్రశంసా పత్రం)

 భార్గవి

 అమ్మకి ప్రేమతో

28 (ప్రశంసా పత్రం)

 లక్ష్మీవిభా

 అక్కకి మొదటి E- లేఖ

29 (ప్రశంసా పత్రం)

 హారిక

 ఓయ్....మరదలా!!

30 (ప్రశంసా పత్రం)

 కట్ల ప్రతిభారాణి

 నా కలల తాడికి లేఖ

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికి మరోసారి ధన్యవాదములు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… విజేతలుగా నిలిచిన వారు మీ బ్యాంకు ఖాతా వివరాలు మాకు [email protected] కి మెయిల్ చేయగలరు. మరొక పోటీతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం. 

ఇమెయిల్ : [email protected]