pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

Neethi Kathalu | Moral Inspiring Stories in Telugu

Moral stories in telugu మనకి తెలియకుండానే మనల్ని మంచిదారిలో నడిపే బ్రహ్మాస్త్రం. మూర్ఖుడికి నేర్పరికి ఉండే చిన్న గీత ఇంకిత జ్ఞానం. మంచి భావం తో ఉండాలి అంటే మంచి భావాలు ఉన్న వాళ్ళు మధ్య పెరగాలి లేదా మంచి విలువలు ఉన్న మాటలు, కథలు వినాలి. Small moral stories in telugu ఎంత ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తాయో మన పిల్లల్ని పెంచడానికి మరియు మన డెసిషన్ మేకింగ్ లో కూడా. మన జీవితంలో ప్రతిరోజు ఎన్నో సిచువేషన్ వస్తాయి, ఒక గుడ్ ఆప్టిమిస్టిక్ డెసిషన్ తీసుకుంటేనే నీకు, నీ ఫ్యామిలీకి ఎండ్ నువ్వుండే సమాజానికి ఉపయోగం. ఆఫ్ కోర్స్ నువ్వు పెరిగిన, పెరుగుతున్న సోషల్ ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అవుతాయి నీ డెసిషన్స్. రేపటి సమాజం కోసం మన పిల్లల్ని కూడా సిద్ధం చేయాలి కదా. వాళ్లు ఎదుర్కొనే సవాళ్లు, డెసిషన్ మేకింగ్ పవర్ ఉండేలా మనమే సిద్ధం చేయాలి.

ప్రజెంట్ లైఫ్ స్టైల్ లో అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం టైం మేనేజ్మెంట్. పేరెంట్స్ కి కిడ్స్ కోసం టైం ఉండట్లేదు, కిడ్స్ కి పేరెంట్స్ కోసం టైం ఉండట్లేదు. ఉన్న తక్కువ టైం లోనే పిల్లల ప్రాబ్లమ్స్ వాటి సొల్యూషన్స్, వాళ్ల హోమ్ వర్క్స్, ప్రాజెక్ట్ వర్క్స్, ఎన్నో పట్టించుకోవలసి వస్తుంది. పిల్లల్ని ఎలా విలువలతో పెంచాలా అని ప్రతి పేరెంట్స్ కి ఒక ఛాలెంజ్ లా మారింది. స్పెండ్ చేసే టైం తక్కువ ఉండడం వల్ల వారు చేసే ప్రతి పనిని దగ్గరుండి మానిటర్ చేయలేక, వారు చేసే తప్పులు కి కోపం వస్తుంది అండ్ ది రిజల్ట్ ఇస్ గ్యాప్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ కిడ్స్. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఎన్నో నెగటివ్ రిజల్ట్స్ చూస్తూనే ఉన్నాం. మనం ఎక్కడ కోపపడతామో అని చాలా విషయాలు షేర్ చేయడం కూడా మానేస్తున్నారు. వాళ్లు కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల దాని ఎఫెక్ట్ ఫ్యామిలీ మొత్తం మీద పడుతుంది. ఇలా కాకుండా ఉండాలి అంటే చిన్న చిట్కా ఉంది. పిల్లలు ఏం చెప్పినా ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి, ఎంత కోపం వచ్చినా కిడ్స్ ని కూల్ చేయండి. తర్వాత ఆ రోజు రాత్రి పడుకునే ముందు వాళ్ళు చేసిన తప్పుని ప్రతిబింబిస్తూ small moral stories in telugu చెప్పండి, ఇలా moral stories in telugu చెప్పడం వల్ల మెల్లగా పిల్లలు నిద్రలోకి జారుకుంటూనే వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకుంటారు అంతేకాక మరలా తప్పు చేయకుండా ఉండడానికి ట్రై చేస్తారు. మీరు చెప్పిన short moral stories in telugu వాళ్లు తప్పు చేసేటప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాయి. ఇలా ఎప్పుడు వాళ్ళు చేసే పని మీద కోపం వచ్చినా moral stories in telugu సర్చ్ చేసి వారికి వినిపించండి. మీరు నేర్పించాలి అనుకునే నీతి తగ్గట్టు small moral stories in telugu ప్రతిలిపి అనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఉన్నాయి. ఈసారి పిల్లలు తప్పు చేస్తే కోపం వద్దు కథలు ముద్దు.

సంపూర్ణంగా చూడండి