నమస్తే, నేను సునీత.
పుస్తక పఠనం, రాయడం నా అభిరుచి.
నా 20 ఏళ్ళ ఉద్యోగ అనుభవం తరువాత, అభిరుచిని కొనసాగొస్తున్నాను.
ఎప్పటినుంచో రాయాలనే కోరిక ప్రతిలిపి ద్వారా ఇప్పటికి నెరవేరింది.
నేను రాసె కథలన్ని నేను చదివిన, ఎదుర్కొన్న కొన్ని సంఘటనల ఆధారంగ నా ఊహాశక్తి తో రాస్తున్నవి.
మీరు నన్ను నా ఇన్స్టగ్రాం అకౌంట్ : suneeta_scribbles లో ఫాలో అవ్వచ్చు.
Twitter : Neeta_writes
Email id :[email protected]
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్