మునుపటి భాగాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం.. “అప్పట్లో ఫ్లైటు కన్నా RTC బస్సు స్పీడుగా ఉండేది తెలుసా !” అన్నాడు జానకిరాం, తన RTC ప్రైవేట్ గర్వాన్ని బయటపడేస్తూ. అభినవ్, పల్లవి నవ్వుతూ సరే చాలా బాగుంది.. తరువాత ఏమైందో చెప్పండి .. అన్నారు.. 3rd Part జానకిరాం కొద్దిగా వెనక్కి వాలుతూ మెల్లగా ప్రారంభించాడు… "అలా మీ నానమ్మ నా బాధ భరించలేక… మీ అమ్మను ఇచ్చి ఎలాగోలా నాకు పెళ్ళి చేసింది… తర్వాత కొన్నేళ్ళకు ఆమె కూడా చనిపోయారు. ఆ తరువాత ఇద్దరమే అయిపోయాం.. చాలా ఒంటరిగా అనిపించేది.. నిజం చెప్పాలంటే ఆ ...
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్