కాస్త దూరం వెళ్ళాక కార్ ఆపమని అడ్డంగా పెట్టిన చేయి ని చూడగానే కంగారు పడ్డాడు , రిషి కి గుండె దడ పెరిగింది సంధ్య మొహంలో కంగారు ని కవర్ చేసుకోడానికి ట్రై చేస్తూ ఉంది అయ్యో జ్యోతక్కా...భలే ఇరుక్కున్నాం రా అన్నాడు రిషి నువ్వు సైలెంట్ గా ఉండరా అన్నాడు మయూర్ కార్ ఆపి మయూర్ దిగి ఎదురుగా నిలబడి ఉన్న సిరి వాళ్ళమ్మ (జ్యోతి)ని చూసి కార్ దిగి వెళ్ళాడు "ఇటు దారి లేదు , కంచె వేసున్నారు అంది కార్ వైపు చూస్తూ "సరే అన్నాడు మయూర్ "ఇటు ఎక్కడికి అంది జ్యోతి "మేము సుభద్ర ఆంటీ పంపిస్తే వచ్చాము అంది సంధ్య నసుగుతు ...
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్