Welcome Readers...🌹
.
.
.
I'm 22❤️ | Gay🏳️🌈 | HYD📍
BL Story & Post writer ✍🏻
LGBT Means :
Gay - ఒక అబ్బాయికి కేవలం అబ్బాయిల మీద మాత్రమే Feelings ఉంటాయి...
Lesbian - ఒక అమ్మాయికి కేవలం అమ్మాయిల మీద మాత్రమే Feelings ఉంటాయి...
Bisexual - ఒక అబ్బాయికి / అమ్మాయికి... అబ్బాయి మరియు అమ్మాయి ఇద్దరి మీద Feelings ఉంటాయి...
Transgender - అబ్బాయి నుండి అమ్మాయి గా / అమ్మాయి నుండి అబ్బాయి గా Gender change అయిన వాళ్ళు...
Straight - ఒక అబ్బాయికి only అమ్మాయిల feelings ఉండడం / ఒక అమ్మాయికి only అబ్బాయిల మీద feelings ఉండటం...
Know us first
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్